ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన […]