హెల్త్ డెస్క్- కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. యేడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని ఈ మహమ్మారి వణికిస్తోంది. కరోనాసెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే.. వైరస్ రూపాన్ని మార్చుకుంటూ మరింత విస్తరిస్తోంది. వైరస్‌లో జన్యుమార్పిడులు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్ లు భయబ్రాంతులకు గురిచేస్తోంటే, తాజాగా లాంబ్డా అనే మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కొత్త వేరియంట్ లంబ్డాను తమ దేశంలో గుర్తించినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ […]