బీహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బీహార్ రాకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. 1996లో బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన స్థానములో […]