పది కాలాల పాటు సంతోషంగా సాగాల్సిన వైవాహిక జీవితాలు వివాహేతర సంబంధాల కారణంగా మధ్యలోని మిగిలిపోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెట్టి పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘటనలోనే భార్య చేతిలో ఓ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది రాజస్థాన్ […]