కోట్ల ఆస్తులు ఉన్నా కొంత మంది చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నా.. సినీ రంగంలో వారైనా కొంత మంది సామాన్యుల్లా తమ ఉనికి చాటుకుంటారు. ప్రధాని హూదాలో ఉన్న మోదీ అప్పుడప్పుడు రోడ్డుపై ఉన్న కాకా హూటల్లో చాయ్ తాగుతూ కనిపిస్తుంటారు. ఆ మద్య స్టార్ హీరో అల్లు అర్జున్ రోడ్ సైడ్ ఉన్న చిన్న హూటల్లో దోష తిన్న విషయం తెలిసిందే. ఇలా సెలబ్రెటీలు బయట తింటున్న వాటికి సంబంధించిన ఫోటోలు […]