Lakshmi Vasudevan: ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువయిపోయాయి. సామాన్య ప్రజల దగ్గరినుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలటం లేదు. పలు రకాలుగా వారిని తమ వలలో పడేటట్లు చేసుకుంటున్నారు. తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా,శారీరకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. వారి వేధింపులకు బలవుతున్నారు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో పెట్టడమే […]