ఓ వెబ్ సిరీస్ కోసం సదరు లేడీ డైరెక్టర్ అతడ్ని సంప్రదించింది. అందులో అతడ్ని హీరోగా చేస్తానని అంది. తర్వాత మాత్రం అతడ్ని ఇబ్బంది పెట్టే దృశ్యాలలో నటించేలా చేసింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.