యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్ధం. కానీ.., నేటి సమాజంలో స్త్రీకి కనీసం గౌరవ మర్యాదలు అయినా లభిస్తున్నాయా అంటే లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్త్రీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. స్త్రీల కోసం సరికొత్త చట్టాలు అంటున్నారు. మహిళల రక్షణకి పెద్ద పీట అంటున్నారు. కానీ.., ఇన్ని మాటలు […]