సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడిందో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం […]
‘సింగర్ పార్వతి’ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. తన పాటతో ఊరి కలను నిజం చేసింది. ఎన్నో కష్టాలు పడి అక్కడిదాకా వెళ్లింది. కానీ, అవకాశం వచ్చాక తన కోసం ఏం కోరుకోలేదు. తన ఊరి వాళ్ల కల తీర్చాలని నిర్ణయించుకుంది. తను పడిన కష్టం తన ఊరిలో ఇంకెవరూ పడకూడదని భావించింది. మా ఊరికి బస్సు తెప్పించండి చాలు అని కోరింది. ఆ మాటకు కార్యక్రమంలోని జడ్జ్ లే కాదు.. […]
దేశంలో ఎన్నికలు అంటే ప్రతి ఐదేళ్ళకు ఒక్కసారి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ గెలిచిన అభ్యర్థి మరణించినా.. రాజీనామా చేసినా అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇలా దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికల తంతు జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి పంచాయతీ ఎన్నికలు 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలిచారు. […]