ఈరోజుల్లో 17సంవత్సరాల కుర్రాళ్ళు ఎలా ఉంటారు? చేతిలో ఫోన్ పట్టుకుని గేమింగ్ లో మునిగిపోతారు. లేదా ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉంటారు. అందరూ అలా ఉంటారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే అంటున్నాడు ఓ కుర్రాడు. అతడి పేరే ప్రేమ్ కుమార్. ఇప్పుడు ప్రపంచం మెుత్తం అతని వైపే చూస్తుంది. దానికి కారణం అతడు సాధించిన స్కాలర్ షిప్. స్కాలర్ షిప్ అంటే వేలల్లో, లక్షల్లో కాదు ఏకంగా కోట్లల్లో. అవును మీరు విన్నది నిజమే. […]