తెలుగు పాపులర్ బుల్లితెర ప్రోగ్రాంలలో జబర్దస్త్ కామెడీ ముందువరుసలో ఉంటుంది. సినీ కెరీర్ పరంగా అవకాశాలు లేక ఉండిపోయిన ఆర్టిస్టులు, కామెడీ పండించే టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు, అదే విధంగా లేడీ వేషాలలో అలరించే గెటప్ ఆర్టిస్టులకు అవకాశాలిచ్చి, వారికంటూ సపరేట్ క్రేజ్, గుర్తింపు తీసుకొచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ షో ద్వారానే లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులు కాస్తోకూస్తో క్రేజ్ తో వెలుగులోకి వచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ వేదికగానే శాంతి స్వరూప్, తన్మయ్, […]