జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని లచ్కాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం జరిగింది. వారికి ఇద్దరి పిల్లల సంతానం కూడా కలిగింది. ఆ కుటుంబం పిల్లలతో హాయిగా గడిచిపోతోంది. కానీ తన భార్య ప్రవర్తనతో ఆ భర్త చివరికి ఒంటరి వాడు అయ్యాడు. ఏంటి కథ.. అసలు ఇందులో జరిగిందేంటి.?వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ఓ ఇద్దరు భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా వారి జీవితం సాఫిగా సాగుతోంది. దీంతో అనుకోని ఘటన తన […]