జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని లచ్కాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం జరిగింది. వారికి ఇద్దరి పిల్లల సంతానం కూడా కలిగింది. ఆ కుటుంబం పిల్లలతో హాయిగా గడిచిపోతోంది. కానీ తన భార్య ప్రవర్తనతో ఆ భర్త చివరికి ఒంటరి వాడు అయ్యాడు. ఏంటి కథ.. అసలు ఇందులో జరిగిందేంటి.?వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ఓ ఇద్దరు భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా వారి జీవితం సాఫిగా సాగుతోంది.
దీంతో అనుకోని ఘటన తన భార్య చేసిన పనికి చివరికి భర్త ఒంటరి వాడయ్యాడు. విషయం ఏంటంటే..తన భర్త తమ్ముడితో ఆ యువతి ప్రేమలో పడింది. దీంతో భర్త తమ్ముడు కూడా దీనికి సై అన్నాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వారు అనుకున్న రీతిలో బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఏన్నో ఏళ్లుగా ఇద్దరు భర్తకు తెలియకుండా ఆ యువతి తన తమ్ముడితో ఎంజాయ్ చేస్తోంది. ఇక ఉద్యోగ నిమ్మిత్తం తన భర్త, ఆయన తమ్ముడు ఇద్దరు సూరత్‌కు వెళ్లారు. దీంతో ఆ యువతి ఆ భర్త తమ్ముడిని కలవాలని బలంగా అనుకుంది.
చివరికి ఎలాగైన సూరత్ వెళ్లాలనుకుని వెళ్లింది. ఇక ఏకంగా తన భర్త తమ్ముడు ఉంటే ఇంటికి వెళ్లిన యువతి కొన్ని రోజులుగా వారిద్దరు అదే ఇంట్లో భర్తకు తెలియకుండా ఉంటున్నారు. ఇక ఇద్దరు ఏకంత జీవితాన్ని అనుభవిస్తూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తున్నారు. ఇక ఒక రోజు అనుకోకుండా తన భర్త సూరత్‌లోని తన తమ్ముడికి ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో తన భార్య, తమ్ముడి ఒకే ఇంట్లో ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటో ఏంటంటే..? విషయం పూర్తిగా తెలుసుకున్న భర్త కుమిలిపోయాడు. ఇక లాభం లేదనుకుని తన భార్యను తమ్ముడికి ఇచ్చి జరిపించాడు. ఇక ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.