ఇంటర్నేషనల్ డెస్క్- తొమ్మిది నెలలు బిడ్డను మోసి బిడ్డను ప్రసవించడం ఒక్క అమ్మకు మాత్రమే సాధ్యం. ఇక బిడ్డను ప్రసవించేటప్పుడు ఆ బాధ ఆడవాళ్లకు మాత్రమే తెలుసు. బిడ్డను కనడమంటే ఆడది చనిపోయి మళ్లీ పుట్టడం అని అందుకే అంటారు. ఇక బిడ్డ ప్రసవం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి త్వరగా ప్రసవం ఐతే.. మరి కొందరికి ప్రసవానికి చాలా సమయం తీసుకుంటుంది. డెలివరీ విషయంలో ఒక్కోసారి డైక్టర్ల అంచనాలు సైతం తప్పుతుంటాయి. వైద్యులు అంచనా వేసిన […]