దేశంలో ఎంతో మంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమలో ని అద్భుత సృష్టిని బయట పెట్టేందుకు ఇప్పడు సోషల్ మాద్యమాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన కళాకారుడు ఎల్ ఈశ్వర్ రావు ఇటీవల కన్నుమూసిన లెజండ్రీ సింగర్.. గాన కోకిల లతా మంగేష్కర్ ఫోటో ఫ్రేమ్ ని గాజు సీసాలో అమర్చి ఆమెకు గొప్ప నివాళి అర్పించాడు. కుర్దా జిల్లాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావుకు మినియేచర్ కళాకృతులు తయారు […]