క్రికెట్‌లో కొన్నిషాట్లు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ వినోదాన్ని అందిస్తూ.. బౌలర్‌కు కోపం తెప్పించే షాట్లు కూడా కొన్ని ఉంటాయి. కానీ.. ఈ షాట్ మాత్రం అసలు నమ్మశక్యంకాని రీతిలో ఉంది. జెస్ట్ అలా పంచ్ చేస్తే.. వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ షాట్‌ను చూసిన క్రికెట్ అభిమానలు, మాజీ క్రికెటర్లు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా కొనియాడుతున్నాడు. అంతలా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న, అలరించిన ఈ షాట్‌ను […]