ఎంతో మంది నిరుపేదలు బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని పరాయి దేశం వెళ్తారు. ఎన్నో ఆశలతో వెళ్లి వారికి కొందరు చేసే మోసంతో అక్కడ అష్టకష్టాలు పడుతుంటారు. జైలు జీవితం కన్నా దారుణంగా అక్కడి జీవితం ఉంటుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఉన్నారు. అలా కువైట్ వెళ్లి వంట మనిషిగా చేరిన ఓ మహిళను అరబ్ షేక్ సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ మహిళ వారికి సరైన బుద్ధి చెప్పింది. మరి ఆ మహిళ చేసిన పనేమిటో […]