మహిళలకు అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. ఇంటి దగ్గర, పని చేసే చోట ఆఖరికి ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లినా వారిని హింసిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవమానాలు తప్పటం లేదు. తాజాగా, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది యువతులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు వారి బట్టలు విప్పించి మరీ చెకింగ్ చేశారు. మరియానా అనే 23 ఏళ్ల బాధిత యువతి ఓ స్పానిస్ న్యూస్ […]