మలయాళం మెగా స్టార్ మమ్ముటి కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ మూవీతో తెలుగు వారికి పరిచయం అయ్యాడు సల్మాన్. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహా నటి’ సినిమాలో జెమిని గణేశణ్ పాత్రలో దుల్కర్ నటించాడు. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇలా దుల్కర్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. తాజా దుల్కర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా […]