మినీ చైనా వాల్ లాంటి గోడ.. దానిపై ముట్టుకుంటే ఫట్టుమనే కరెంట్ తీగలు, పగలురాత్రి గస్తీ కాసే పోలీసుల ఉన్నా కూడా ఒక ఖైదీ జైలు నుంచి పారిపోయాడు. దుర్భేద్యమైన జైలు నుంచి పారిపోవడం సాహసమే కానీ.. అంత రిస్క్ చేసి పారిపోయిన వాడు మళ్లీ స్వయంగా తానే తిరిగి జైలుకు రావడం విశేషం. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా జైలును ఇటీవల అత్యంత అధునాతనంగా నిర్మించారు. కాంపౌండ్ వాల్స్ […]