ఏపి ముఖ్యమంత్రి వైయస్. జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏపిలో 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అసలు ఈ జిల్లాల ఏర్పాటు ఏ మాత్రం శాస్త్రీయంగా లేవని అంటున్నారు. సీఎం సొంత నిర్ణయానుసారంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంత […]