ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ హవాను కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన బద్వెల్ ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు వైసీపీ జెండా పాతేసి పీఠాన్ని సాధించుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నిక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సాగింది. కానీ ఈ పోరులో మాత్రం […]
కుప్పం మున్సిపాలిటీ ఫలితాల్లో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కుప్పంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ.. తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చంద్రబాబుకు ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. మొత్తం 24 వార్డులకు గాను ఇప్పటి వరకు 14 వార్డులో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరికొన్ని […]
చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారని కమిషనర్, కార్యాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని పోలీసులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం రోజు జరిగిన దర్న కార్య క్రమంలో అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ఘటనలో అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తినానితో పాటు 19మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. అయితే సోమవారం […]