Ambika Rao: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాపులర్ పంజాబీ కమెడియన్ సురిందర్ శర్మ మరణవార్తను మరిచేలోపే సినీ అభిమానులకు మరో చేదువార్త ఎదురైంది. ప్రముఖ నటి, అసిస్టెంట్ డైరెక్టర్ అంబికా రావు సోమవారం(జూన్ 27న) గుండెపోటుతో కన్నుమూశారు. 58 ఏళ్ళ వయసు కలిగిన నటి.. ఎర్నాకులంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. పాపులర్ మలయాళం మూవీ ‘కుంబళంగి నైట్స్’ మూవీతో నటిగా మంచి […]