మరణం..ఎప్పటికైన ప్రతీ మనిషికి రాకా మానదు అది మానవుడెరిగిన సత్యం. ఆత్మహత్య..మనిషి తన చేతులారా తనను తాను చంపుకోవటం అంటే భయంకరమైన నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అలాంటి మరణాన్ని కోరుకుని ఓ యువతి ఏకంగా తన దేహాన్ని దేవునికి బలిచ్చింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇలాంటి భయంకరమైన ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మానవ దేహాన్ని బలివ్వటాన్ని చరిత్ర పేజీల్లో ఎన్నో చదివాం.. మరెన్నో విన్నాం.. కానీ నేటి టెక్నాలజీ యుగంలో కూడా అలాంటి సాహసోపేత నిర్ణయం […]