Rajinikanth: ఓ డైరెక్టర్ తాను అనుకున్న కథను యథావిథిగా ఓ సినిమాగా తెరకెక్కించటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కోసారి అనుకున్న కథ ఒకటి.. సినిమా అవుట్‌పుట్ ఒకటి అవుతుంటాయి. అతి కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రమే తాము అనుకున్న కథను అనుకున్నట్లుగా సినిమాగా చేయగలుగుతున్నారు. స్టార్ హీరోలతో తమకు నచ్చినట్లుగా సినిమా తీయగలుగుతున్నారు. కానీ, చాలా మంది విషయంలో అలా జరగటం లేదు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నపుడు.. కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. హీరోలు […]