ఈ మధ్య కాలంలో హిందూ మతంపై హిందూ దేవుళ్లపై విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం బైరి నరేష్ అనే వ్యక్తి.. అయ్యప్ప స్వామి జననం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులే కాక.. హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. ప్రముఖ రచయిత […]