కర్నూలు- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ల మధ్య రహస్య స్నేహ బంధం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం పెద్ద డ్రామా అని, ఇదందా ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన సంచల కామెంట్స్ చేశారు. కర్నూలులో జరిగిన బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశంలో సోమూ వీర్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. […]
తిరుమల- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంపై మాటల యుధ్దం చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, రాజోలిబండ లెఫ్ట్ కెనాల్ పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై జగన్ సర్కార్ మండిపడుతోంది. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది. కృష్ణా జల […]