ఎన్నో ఆశలతో ఆ వివాహిత పుట్టింటిని వీడి అత్తింట్లో అడుగు పెట్టింది. తాను కోరుకున్న జీవితాన్ని భర్త ఇస్తాడనే నమ్మకంతో అతనితో మూడు ముళ్లు వేయించుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది భర్త నుంచి అప్యాయత కరువై, భార్యాపిల్లలను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. భార్యా చాలా కాలం వేచి చూసినా.. భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా కృష్ణ జిల్లాలో చోటు చేసుకున్న ఈ […]