ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. ఆ కాలం నుంచి నేటి జనరేషన్ వరకు ఇవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. నచ్చితే కంటిన్యూ కావడం.. లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది. ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ ఉన్న వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారనే విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని ప్రముఖ నటి షావుకారు జానకి వెల్లడించడంతో ఇది వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షావుకారి జానకి .. […]