అయ్యప్ప భక్తులు, బిహారీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బెర్తుల విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్‌పీఎఫ్ పోలీసులతో పాటు తాడేపల్లి పోలీసులు కూడా రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శబరిమలకు వెళ్తున్న కొంతమంది భక్తులు రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రోజుల ముందే బెర్తులు రిజర్వేషన్ చేయించుకున్నారు. శబరిమలకు వెళ్లాల్సిన రోజు రావటంతో రైల్వే […]