అమరావతి- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంటోంది. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మాటల యుధ్దాన్ని కొనసాగిస్తున్నాయి. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తుపోతలు, రాజోలిబండ కెనాల్ ప్రాజెక్టులన నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ కు తెలంగాణ సర్కార్ లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ సర్కార్ లేఖను పరిగణలోకి తీసుకున్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులను వెంటనే […]