బెంగళూరు- క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు, అసలు మ్యాచ్ ఫిక్సింగ్ శిక్షార్హమే కాదు.. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. అవును క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పై కర్ణాటక హైకోర్టు ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హం కూడా కాదని తేల్చి చెప్పింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్ 2019 మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును […]