ఫిల్మ్ డెస్క్- చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం అలముకుంది. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటింటింది. అదిగో అప్పటి నుంచి అదే లలిత ఇంటి పేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ కేపీఏసీ లలిత బాగా రాణించింది. తన ఐదేళ్ల సినీ […]