ఉత్తర్ ప్రదేశ్ క్రైం- ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మవద్దో తెలియడం లేదు. ప్రధానంగా అమ్మాయిల విషయంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి వస్తుందో, రాదో అన్న ఆందోళన పెరిగిపోయింది. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన కూతురి వయసున్న బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లిన మహిళ, […]