Koulu Raithula Bharosa Yatra: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ కౌలు రైతుల భరోసా యాత్ర’ ప్రారంభించారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకె రామకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సాకె రామకృష్ణ భార్యకు లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. […]