ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. ఏపి కెబినెట్ లో కొత్తగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని సార్లు ఆలయాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు వచ్చినపుడు ఆలయ సిబ్బంది అతిగా ప్రవర్తిస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాల హస్తి […]