కొడుకు ప్రయోజకుడిగా మారాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. వాళ్లకు లేకున్నా సరే పిల్లలకు పెట్టి వాళ్లు పస్తులుంటారు. అలా కొడుకు కోసం ఎంతటి త్యాగానికైన సిద్దపడే ఓ తల్లిదండ్రులు ఊహించని రీతిలో దారుణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులపై కొడుకు వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేకపోయారు. ఓపిక పూర్తిగా నశించడంతో తల్లిదండ్రులు కొడుకుని దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి […]