దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే సోనూసూద్ వంటి హీరోలు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తన వంతు సాయం చేస్తూ కరోనా కాలంలో రియల్ హీరోగా పేరు గడించారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివిస్తానంటూ ప్రకటించారు. తాజాగా హీరో అడివి శేష్ కూడా కోవిడ్ కష్టకాలంలో తన వంతు సాయం చేసి నిజమైన కథానాయకుడిగా నిలిచారు. కొవిడ్ బాధితులకు సహాయం చేస్తూ తన ఉదారత […]