ఇప్పటివరకు హైదరాబాద్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది ఛార్మీనార్, గోల్కొండ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, హైదరాబాద్ బిరియాని అంతే కదా! ఇకపై ఆ జాబితాలోకి మరో మణిహారం చేరనుంది. అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు.