తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రల్లో నటించి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆయన పునాధిరాళ్లు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, డాన్స్, ఫైట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇంతగొప్ప స్థానానికి రావడం […]