సూపర్ స్టార్ కృష్ణ ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టి పోయి రోజులు గడుస్తున్నాయి. రోజులు అయితే గడుస్తున్నాయి కానీ, కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆ విషాదంలోంచి తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న కృష్ణ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. కృష్ణ మరణానికి తనదైన శైలిలో నివాళులు అర్పించారు నంద్యాలకు చెందిన […]