వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదూ.. ఉత్తర భారతం కూడా అతలాకుతలం అవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గంగానది, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకల నుండి వరద నీరు వేగంగా ప్రవహిస్తూ చెరువులు, నదులకు చేరుతున్నాయి.