ఒడిస్సా లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కిరాతకానికి పాల్పడి భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీనే అమ్ముకున్నాడు. అసలు విషయం బయటపడడంతో భార్య తల పట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఒడిస్సాలోని కోటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ, రంజిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2012లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే […]