ఫిల్మ్ డెస్క్- కోట శ్రీనివాస రావు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటుడు. కమేడియన్ గా కెరీర్ మెదలుపెట్టి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వయసు మీద పడటంతో ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించడం లేదు కోటా శ్రీనివాస రావు. ఇక కోటా ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. మరి ఈ మధ్య ఏమయ్యిందో గానీ, పరిశ్రమకు సంబందించిన చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు కోటా […]