చిత్తూరు క్రైం- ఈ రోజుల్లో సమాజం ఎటుపోతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా యువతీ, యువకుల నడవడిక అయోమయంగా ఉంటోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు చేసే వ్యవహారాలు వారి వారి కుటుంబాలకు తలవంపులు తెస్తున్నాయి. వావి వరసలు మర్చిపోయి ఈ కాలం యువత ప్రవర్తిస్తున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా చిత్తూరులో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని గుండ్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ వ్యవహారంతో […]