హుజూరాబాద్– రాజకీయాల్లో చిన్న అవకాశం దొరికితే చాలు అపోజిషన్ పార్టీని చెడుగుడు ఆడుకోవడం సహజం. ఇక అదే ఎన్నికల సమయంలో ఐతే ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై ఒకరు చెడామడా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటారు. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఇదిగో ఇటువంట సమయంలో టీఆర్ ఎస్ పార్టీ సమావేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రచార సభకు మంత్రి వచ్చాడని, అక్కడ మాట్లాడుతున్న […]