దేశంలో ఊహించని దారుణాలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో ప్రతీ చిన్న విషయాలకే క్షణికావేశంలో తీవ్రమైన దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ఆలస్యంగా ఇంటి తలుపులు తీసిందని భర్త కోపంతో ఊగిపోయాడు. దీంతో తట్టుకోలేని భర్త ఏకంగా భార్యను దారుణంగా నరికి చంపాడు. బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలోని కామాక్షి కాలనీలో […]