ఒత్తిడిని తట్టుకోలేక జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన కొనికా.. కోల్‌కతాలోని ఓ హాస్టల్‌లో ఉంటూ రైఫిల్ శిక్షణ కొనసాగిస్తున్నది. బుధవారం తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్‌లో రాణించలేకపోతున్నా.. అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సోనూసూద్.. రైఫిల్ గిఫ్ట్ ఇవ్వడంతో షూటర్ కొనికా బయట ప్రపంచానికి తెలిసింది. కొనికా మరణంపై […]