ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులేకాదు ప్రముఖులు.. వారి బంధువులు కూడా చనిపోతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కొడుకు దినేష్ రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించడానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమోషనల్ అయ్యారు.. కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. సీనియర్ టీఆర్ఎస్ నేత రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి శంషాబాద్ […]