తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి పునఃప్రారంభంలో భాగంగా ప్రొటోకాల్ పాటించలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: ఓ ఎమ్మెల్యే పని చేయ్.. నీకు దండం పెడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే స్థానిక భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం అందకపోవడంతో […]